Danish Kaneria backs Ravi Bishnoi to replace Avesh Khan for India squad in Asia Cup 2022 | పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం ఆవేశ్ ఖాన్ బౌలింగ్ తీరును విమర్శించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో అతన్ని పక్కనపెట్టాలని సూచించాడు. అతనికి బదులు యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకోవాలని సూచించాడు.