YS Jagan Issues Serious Warning to Chandrababu: ‘Tomorrow, Who Knows Your Fate?
YSRCP leader and former CM Y.S. Jagan Mohan Reddy accused the Chandrababu Naidu-led TDP government of abusing power, misusing the police force, and filing false cases against YSRCP members. Speaking at Tadepalli, he alleged senior IPS officers and hundreds of police personnel have been suspended or transferred unjustly, with police even collecting bribes for allocation to MLAs Naidu and Lokesh. He strongly condemned the attack on ZPP Chairperson Harika, demanded accountability, and warned that upon YSRCP's return to power, officials and politicians involved in “political vendettas”—and even fleeing ones—will be identified and penalized, “with interest | తాడేపల్లిలో జరిగిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. సీనియర్ పోలీస్ అధికారులపై బదిలీలు, సస్పెన్షన్లు వరుసగా జరుగుతున్నాయని, హరికపై దాడి వంటి దుర్మార్గ చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల ద్వారా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేరుతో లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. "రేపు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మీ ఆస్తులు చాలని విదేశాలకు పారిపోతారు. కానీ మేము వడ్డీతో సహా తిరిగి వసూలు చేస్తాం" అని హెచ్చరించారు.
టాప్ హీరోయిన్‌తో ఎఫైర్.. డబ్బులతో సెటిల్మెంట్.. త్రివిక్రమ్‌పై ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ :: https://telugu.filmibeat.com/whats-new/director-geetha-krishna-shocking-comments-on-trivikram-his-sensational-words-gone-viral-158709.html?ref=DMDesc
HHMV: హరిహర వీరమల్లులో ఆ రెండు ఫ్యాన్స్‌కు పండుగే.. పవన్ కల్యాణ్ ఎలివేషన్స్ కిర్రాక్ అంట! :: https://telugu.filmibeat.com/whats-new/pawan-kalyan-mass-and-powerful-two-entries-makes-festival-for-powerstar-treat-in-hari-hara-veera-mal-158703.html?ref=DMDesc