వరుడే లేకుండా వధువు వివాహం, అది ఎలా

  • 2 years ago
despite everything. Kshama Bindu Bride Without groom. Forgiveness point wants to get married without the groom. That is, she arranged the ceremony to get herself married. It is said that this is the first time such a wedding has taken place in India. This is called sologami | పెళ్లి తంతులో సంప్రదాయం ప్రకారం అన్నీ ఉన్నప్పటికీ కీలకమైన వ్యక్తి మాత్రం లేడు. అతనే వరుడు. వరుడు లేకుండానే క్షమా బిందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే, ఆమె తనను తానే వివాహం చేసుకోవాలని ఈ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. భారత్‌లో ఇలాంటి పెళ్లి జరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. దీన్నే సోలోగమీ అని పిలుస్తున్నారు


#Sologamy
#Vadodara
#Kshamabindu