Virat Kohli నీ సత్తా ఏందో చూపించు... ఓ పాకిస్థానీగా చెబుతున్నా - Shoaib Akhtar #Cricket
  • 2 years ago
Shoaib Akhtar hits out at Virat Kohli's critics And Urged Former Cricketers To Stop Criticising Virat Kohli | విరాట్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు ఆర్‌సీబీ వైఫల్యానికి విరాట్ చెత్త బ్యాటింగే కారణమన్నారు. ఈ క్రమంలోనే అక్తర్ ఆ తరహా వ్యాఖ్యలు చేయవద్దని, చిన్న పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపాడు.దిగ్గజ ఆటగాళ్లంతా తమ అభిప్రాయాలు చెప్పే ముందు చిన్న పిల్లలు తమను చూస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. విరాట్ కోహ్లీ గురించి మంచి చెప్పండి.


#viratkohli
#ShoaibAkhtar
#teamindia
Recommended