India Vs Sri Lanka 1st T20i : BCCI Tweets Virat Kohli Video, Captain Virat Kohli Is Ready. Are You ?
  • 4 years ago
BCCI Shares Virat Kohli Practice Video, And Tweets Captain Virat Kohli Is Ready. Are You ?
#IndiaVsSriLanka
#IndiaVsSriLanka1stT20
#IndiaVsSriLankaT20Live
#IndvsSL
#IndVSl
#ViratKohli
#JaspritBumrah
#KLRahul
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#LasithMalinga
#indiavssrilankat20series
#teamindia
#T20Worldcup
#GuwahatiT20I

కొత్త సంవత్సరంలో భారత క్రికెట్‌ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. దాదాపు 22 నెలల తర్వాత భారత్‌, లంక జట్లు టీ20ల్లో ఎదురుపడుతున్నాయి.
Recommended