ICC Cricket World Cup 2019:Virat Kohli Got Warning From Empire During India V West Indies
  • 5 years ago
ICC Cricket World Cup 2019, India vs West Indies:Technology and umpires are again facing the heat after Rohit Sharma’s controversial dismissal. The ball clearly hit the pads and because the angle was not available, he was given out.
#icccricketworldcup2019
#indvwi
#rohitsharma
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia

మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫీల్డ్ అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. వెస్టిండిస్ స్పిన్నర్ ఫబియిన్ అల్లెన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రెండు పరుగులు తీసే క్రమంలో విరాట్ కోహ్లీ పిచ్‌పై పరిగెత్తాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్ విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్‌పై పరిగెత్తడం నిషేధం. ఒకవేళ అలా పరిగెత్తితే అంఫైర్ తొలుత వార్నింగ్‌ ఇస్తాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం 16 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(31), విరాట్ కోహ్లీ(21) పరుగులతో ఉన్నారు.
Recommended