Virat Kohli తీరుపై ఫైర్,నీ ఆట నువ్వు ఆడుకో *Cricket | Telugu OneIndia
  • 2 years ago
Virat Kohli should have named players who didn't message him after he quit captaincy asks Sunil Gavaskar | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహార శైలిని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. అసలు మాజీ క్రికెటర్ల నుంచి విరాట్ కోహ్లీ ఏం మేసెజ్ ఆశించాడని ప్రశ్నించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టకుండా ఈ అనవసర చర్చకు తెరలేపడం అవసరమా? అని నిలదీసాడు.


#ViratKohli
#SunilGavaskar
#MSDhoni
#INDVSSL
Recommended