Skip to playerSkip to main contentSkip to footer
  • 9/22/2021
రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా సమాధానం చెప్పారు. రేవంత్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయన ఇంటి పైన దాడులకు తెగబడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Congress leaders responded vehemently to TRS activists who tried to attack Revant Reddy's house. Congress leaders were outraged that trs leaders did not have the courage to confront Revanth politically and resorted to attacks on his home.
#Revanthhouseattack
#Trsleaders
#Congressparty
#Fighting
#Police
#Revanthhouse
#Jublihills

Category

🗞
News

Recommended