Skip to playerSkip to main contentSkip to footer
  • 9/16/2021
India captain Virat Kohli and star batsman KL Rahul maintained their 4th and 6th place respectively among the batsmen while no Indian bowler featured in the top-10 in the ICC T20 rankings.
#ViratKohli
#ICCRankings
#ICCT20IRankings
#KLRahul
#BabarAzam
#RohitSharma
#ICCODIRankings
#RohitSharma
#RashidKhan
#JaspritBumrah
#HardikPandya
#Cricket
#TeamIndia

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 717 రేటింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 699 రేటింగ్ పాయింట్స్‌తో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో ఉన్నాడు. మరే భారత బ్యాట్స్‌మన్ టాప్-10లో చోటు దక్కించుకోలేదు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ 21 వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల భారత జట్టు ఎక్కువగా టెస్ట్ సిరీస్‌లు ఆడటంతో మెరుగైన ర్యాంకులు అందుకోలేకపోయారు.

Category

🥇
Sports

Recommended