సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

  • 3 years ago
సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1.09 లక్షలకు దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగల్ వేరియంట్లో మరియు నాలుగు కలర్ ఆప్సన్లలో విక్రయించబడుతుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Recommended