Skip to playerSkip to main contentSkip to footer
  • 3/26/2021
#Telangana: Congress Sangareddy MLA Jagga Reddy and His Daughter Padayatra To Assembly over Sangareddy Development.
#SangareddyMLAJaggaReddy
#MLAJaggaReddyPadayatra
#doublebedroomhouses
#SangareddyDevelopment
#Sangareddyconstituency
#TelanganaAssemblySessions
#Congress
#BJP
#TRS
#CMKCR
#doublebedroomhouses
#JayaReddy

లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసన చేపట్టారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యికోట్ల రూపాయలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బైటాయించారు.

Category

🗞
News

Recommended