GHMC Elections 2020 : Bandi Sanjay VS KTR Comments పై భగ్గుమన్న కాంగ్రెస్ సీనియర్ నేత...!!
  • 3 years ago
GHMC Elections 2020: Congress Leader Sampath Kumar Angry On Bandi Sanjay Comments And Also Slams KTR
#GHMCElections2020
#CongressLeaderSampathKumar
#BandiSanjaysensationalcomments
#KTR
#BJP
#CMKCR
#TRS
#AIMIM
#Oldcity
#Telangana
#Hyderabad
#బండి సంజయ్


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోట భారీ డైలాగ్‌లు వస్తున్నాయి. ఆయన చేసే ప్రతీ డైలాగ్ పేలుతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్‌ కుమార్ భగ్గుమన్నారు.
Recommended