Lok Sabha Election 2019 : Telangana State Profile,Sitting MP's,MP's Performance Report | Oneindia
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information onTelangana Lok Sabha Constituencys in video. Get information about election equations, sitting MPs, demographics, social picture, performance of current sitting MPs, election results, winner, runner up, & much more on Telangana.
#LokSabhaElections2019
#Telanganaloksabhaconstituencys
#TelanganaStateProfile
#kcr
#utthamkumarreddy
#laxman
#chandrababu
#BJP
#INC
#TRS
#MIM

లోక్ సభ ఎన్నికలు 2019 ప్రత్యేక కవరేజ్ లో భాగంగా ఈరోజు మనం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసుకుందాం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన తెలంగాణ అభివృద్ధిలో మాత్రం పరుగులంకించుకుంటోంది. ఒకవైపు ఐటీ హబ్.. మరోవైపు ఫార్మసీ క్యాపిటల్ గా .. బిర్యానీ, హలీం, కుబానీకా మీఠా రుచుల రాజధానిగా..హిందూ ముస్లిం సమైక్యతకు చిహ్నంగా నిలిచిన భాగ్యనగరం రాజధానిగా ఉన్న తెలంగాణా.. దేశంలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎన్నికల వేళ తెలంగాణ ఓటరు నాడిని, పార్టీల స్థితిగతులను వన్ ఇండియా ప్రత్యేకంగా మీకు అందిస్తోంది.
Recommended