Lok Sabha Election 2019 : Karnataka State Profile,Sitting MP's,MP's Performance Report | Oneindia
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Karnataka Lok Sabha Constituencys in video. Get information about election equations, sitting MPs, demographics, social picture, performance of current sitting MPs, election results, winner, runner up, & much more on Karnataka.
#LokSabhaElections2019
#Karnatakaloksabhaconstituencys
#Sidharamaiah
#yadyurappa
#kumaraswamy
#devagowda
#INC
#JDS
#BJP

మనదేశంలో కాఫీకి జన్మస్థానంగా పేరుగాంచిన ప్రాంతమేది... అదేనండి కర్నాటక.. అవును అరేబియా నుంచి మొట్టమొదటిసారి బాబా బుడేన్ ఇక్కడికి కాఫీ గింజలను తెచ్చి నాటారట.. దీంతో ఆతరువాతి కాలంలో మనదేశంలోకి కాఫీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడి చిక్కమగళూరులోనే తొలిసారి కాఫీ పంట పండింది. ఇక రాజకీయాల విషయాలకు వస్తే.. పేరుకు తగ్గట్టే కర్నాటకలో ఎప్పుడూ రాజకీయ నాటకాలే..క్యాంపు రాజకీయాలే. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ.. సంకీర్ణ ప్రభుత్వాలతో సతమతమయ్యే మన పొరుగున ఉన్న కర్నాటకలో ప్రస్తుతం జేడీఎస్-కాంగ్రెస్ ల సర్కారు సాగుతోంది. కుమారస్వామి ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో దినగండం నూరేళ్ల ఆయుష్షుగా రోజులు నెట్టుకొస్తోంది. మరోవైపు ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తాపత్రయంతో ఉన్న బీజేపీ పార్లమెంటు ఎన్నికలకోసం ఎప్పుడో సిద్ధమైపోయింది.
Recommended