Lok Sabha Election 2019 : Hindupur Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Hindupur Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Hindupur.
#LokSabhaElection2019
#Hindupurloksabhaconstituency
#KristappaNimmala
#Dsridharreddy
#tdp
#ycp

1. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో హిందూపురం ఒకటి. హిందూపురం అనంతపురం జిల్లాలో ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరుకు ఇది దగ్గరలో ఉంటుంది.హిందూపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అంతకు ముందు ఇది పెనుకొండ నియోజకవర్గంలో ఉండేది. ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్ కింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి రాప్తాడు, మడకశిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

Recommended