Lok Sabha Election 2019 : Nandyal Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on nandyal Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on kurnool.
#LokSabhaElection2019
#nandyalloksabhaconstituency
#bhumanagireddy
#shilpafamily
#tdp
#ycp
#congress

1.కర్నూలు జిల్లాలో రెండు పార్లెమంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో ఒకటి నంద్యాల కాగా మరొకటి కర్నూలు. నంద్యాల పార్లమెంటు స్థానంకు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ శైవ క్షేత్రం మహానంది నంద్యాల పట్టణానికి 14 కిలోమీటర్లు దూరంలో ఉంది. అంతేకాదు ఇదే పార్లమెంటు స్థానంలో మరో పుణ్యక్షేత్రం ఉంది. అదే అహోబిలం. ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిలం క్షేత్రం ఒకటి. మరోవైపు శ్రీశైలం మల్లికార్జున స్వామి నెలవైన శ్రీశైలం కూడా ఇదే లోక్‌సభ పరిధిలోకి వస్తుంది.
Recommended