Lok Sabha Election 2019 : Mahaboobanagar Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on mehaboobnagar Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on mehaboobnagar.
#LokSabhaElection2019
#mehaboobnagarloksabhaconstituency
#NaramalliSivaprasad
#Gsamanyakiran
#tdp
#ysrcp

1.తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్రవేసుకొన్న చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఏపీ జితెందర్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014, మే 18న ఆయన రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.

Recommended