Lok Sabha Election 2019 : Khammam Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Khammam Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Khammam.
#LokSabhaElection2019
#Khammamloksabhaconstituency
#PonguletiSrinivasaReddy
#NamaNageswaraRao
#trs
#tdp

1. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. 1952 నుంచి 2014 వరకు 16సార్లు లోకసభ ఎన్నికలు జరిగాయి. 1952లో తొలిసారి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి విఠల్ రావు గెలిచారు. 1957లో అదే విఠల్ రావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు.
Recommended