Lok Sabha Election 2019:Vizianagaram Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Vizianagaram Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Vizianagaram.
#LokSabhaElection2019
#Vizianagaramloksabhaconstituency
#PusapatiAshokGajapathiRaju
#VSCKKRangaraoRavu
#TDP
#ysrcp

1. విజయనగరం జిల్లా.... సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు వేదికగా భాసిల్లిన విజయనగరం జిల్లాకు చార్రికత ప్రాధాన్యం ఉంది. పూసపాటి రాజ వంశీయులు పాలించిన విజయనగరం పూర్వం కళింగ రాజ్యంలో అంతర్భాంగా ఉండేది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కళింగ రాజ్యం అటు కటక్ నుంచి ఇటు పిఠాపురం వరకు విస్తరించి ఉండేది. ప్రస్తుతం ఉత్తర కళింగ భాగం ఒడిశాలో, దక్షిణభాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. సందర్శకులను ఆకర్షించే అందాలెన్నో విజయనగరం జిల్లా సొంతం. జలసిరితో అలలారే తాటిపూడి జలాశయంలో బోటు షికారు, పర్యాటకులకు ప్రశాంతతనిస్తూ చింతపల్లి వద్ద సాగరతీరం, పకృతి ప్రేమికులను ఆకర్షించే తోటపల్లి బ్యారేజి, కురుకూటి, దండిగాం జలపాతాలు... ఇలా ఒకటా రెండా విజయనగరం నిండా అందాలే అందాలు.
Recommended