Lok Sabha Election 2019 : Jammu And Kashmir State Profile,Sitting MP's, MP's Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Jammu And Kashmir Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Jammu And Kashmir
#LokSabhaElection2019
#Jammuandkashmirloksabhaconstituency
#JammuandkashmirStateProfile
#jammuandkashmir
#srinagar
#jammu
#congress
#bjp
#pdp
#uri
#pulwama

ఇండియన్ స్విట్జర్లాండ్, భూతల స్వర్గం.. ఇలా చెప్పుకుంటూపోతే..కాశ్మీర్ అందాలను వర్ణించేందుకు భాష సరిపోదేమో. మనదేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కు దేశ విదేశాలనుంచి పెద్ద ఎత్తున ఏటా పర్యాటకులు తరలివస్తారు. వేసవిలో శ్రీనగర్ రాజధానిగా, శీతాకాలంలో జమ్మూ రాజధానిగా ఉండే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ.. మధ్యలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కాశ్మీరీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.