బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు నాన్ లోకల్స్.. మెదక్ లో గెలుపు నాదే..! | Oneindia Telugu
  • 5 days ago
మెదక్ లోక్ సభ స్ధానం నుండి మంచి మెజారిటీతో గెలవబోయేది తానేనని మెదక్ బీజేపి లోక్ సభ అభ్యర్థి  రఘునందన్ రావు స్పష్టం చేసారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్ధానికేతరులని అన్నారు. మెదక్ లో భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమాను రఘునందన్ రావు వ్యక్తం చేసారు.
Medak BJP Lok Sabha candidate Raghunandan Rao has made it clear that he will win from Medak Lok Sabha seat with a good majority. He said that BRS and Congress party candidates are non-local. Raghunandan Rao expressed confidence that he will win in Medak with a huge majority.
~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended