Panchayat Nominations Process Start From Today Onwards | Oneindia Telugu
  • 5 years ago
While opposition parties have already expressed various objections, as well as the bc welfare leaders on the panchayat election, Likewise teachers unions have also expressed objections to change the panchayat election dates. and today the nominations process began among many problems.
#panchayatelection
#PanchayatNominationsProcess
#panchayatelectiondates
#nominations
#telangana

ప‌ంచాయ‌తీ హ‌డావిడి మొద‌లైంది. గ్రామాల్లో రాజ‌కీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ్టి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 9వ తేదీ కాగా 10 వ తేదీన నామినేషన్ ల స్క్రూటిని చేస్తారు. 13 వ తేదీ వరకు నామినేషన్ ల ఉపసంహరణ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీ లో ఉన్న అభ్యర్థుల ప్రకటన చేస్తారు.
Recommended