Telangana Election Dates Announced

  • 6 years ago
The Election Commission Saturday will announce dates for the Madhya Pradesh, Chhattisgarh, Rajasthan and Mizoram Assembly elections. The EC is expected to make the announcement in a press conference at 12.30 pm. The Model Code of Conduct will come into force after the announcement is made.
#ElectionCommission
#Madhya Pradesh
#Chhattisgarh
#Rajasthan
#Mizoram
#Assemblyelections
#telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌, తెలంగాణ శాసనసభల ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. మిజోరం, మధ్యప్రదేశ్‌లలో నవంబర్ 28న ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించగా.. నవంబర్ 12న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది.

Recommended