Telangana లో కొత్త పార్టీ..లోక్ జనశక్తి Agenda? Telangana Elections 2023 | Telugu OneIndia
  • 6 months ago
A new party has emerged in Telangana state. The Lok Janshakti Party founded by the late Ramvilas Paswan has entered Telangana. Telangana president Kommineni Vikas said that they will not only encourage youth and women politically but also fight on public issues | తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్బవించింది. స్వర్గీయ  రాంవిలాస్ పాశ్వాన్ స్తాపించిన లోక్ జనశక్తి పార్టీ తెలంగాణలో అడుగుపెట్టింది. యువతను, మహిళలను రాజకీయంగా ప్రోత్సహించడమే కాకుండా ప్రజాసమస్యలపై పోరాడతామన్నారు ఆ పార్టీ తెలంగాణ అద్యక్షుడు కొమ్మినేని వికాస్.

#Lokjanasakthi
#telangana
#telanganaelections2023
#telangananews
#brsparty
#congress
#bjp

~CA.240~CR.236~CA.240~
Recommended