Europe assured of extending World Cup winning streak to 4

  • 6 years ago
All four semifinalists at this year's tournament in Russia will be European. The most powerful continent in world soccer is also assured of having its fourth straight title winner from a fourth different country.
#belgium
#brazil
#fifaworldcup2018russia
#kevindebruyne

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఇప్పుడు యురోపియన్ ఛాంపియన్‌షిప్‌గా మారింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్స్‌‌లో బ్రెజిల్, ఉరుగ్వే జట్లు ఓటమి పాలవ్వడంతో ప్రస్తుతం టోర్నీలో మిగిలిన ఆరు జట్లు యురోపియన్ జట్లే కావడం విశేషం.కాగా, శనివారం జరిగే క్వార్టర్స్‌లో స్వీడన్‌-ఇంగ్లాండ్, క్రొయేషియా-రష్యా జట్లు తలపడనున్నాయి. దీంతో ఇకపై ఫిఫా సమరం కాస్తా యురోపియన్ పోరుగా మారనుంది. టోర్నీలో భాగంగా ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం జట్లు సెమీస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ 21వది.