FIFA 2018: Belgium Top Group G After the Match With England
  • 6 years ago
In a match neither team had to win, Belgium came out on top and took first place in its Fifa World Cup group with a 1-0 victory over England on Thursday.Adnan Januzaj scored the only goal with a curling shot in the 51st minute on a night of little tension or attacking intent.With the victory, Belgium gets what appears to be an easier match in the next round against Japan on Monday in Rostov-on-Don. England will face Colombia on Tuesday in Moscow.

రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో గురువారం బెల్జియం-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. సాదాసీదాగా సాగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం 1-0తో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో 82 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై బెల్జియం విజయం సాధించింది.
936లో జరిగిన వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచిన బెల్జియం తాజాగా రెండో సారి గెలుపొందింది. మొత్తంగా వరల్డ్ కప్‌లో ఇరుజట్లు 22సార్లు తలపడగా బెల్జియం కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించడం విశేషం. గ్రూప్ టాపర్ కోసం జరిగిన ఈ పోరులో ఇరుజట్లు నెమ్మదిగా ఆడాయి.
దీంతో సాకర్ అభిమానులకు సైతం విసుగుపుట్టింది. అంతేకాదు తొలి అర్ధభాగం ముగిసే సరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇరు జట్లకు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్లు పలుమార్లు ప్రత్యర్ధి గోల్ పోస్టుపై దాడి చేసినప్పటికీ డిఫెండర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు.

#belgium
#england
#worldcup2018
#footballworldcup
#russiaworldcup
#football
Recommended