FIFA World Cup 2018: Russia eliminate Spain from World Cup in last-16 penalty shootout
  • 6 years ago
When the moment came, nerves taking hold of the Luzhniki Stadium, 144 million Russians and so many more across the globe looking upon him, Igor Akinfeev flew one way and the ball flew the other. But just as it appeared he might be beaten, somehow he, like his team, found a way to win. His left leg swung to kick Iago Aspas’s penalty clear and take the hosts through to the quarter-finals of the World Cup, a 1-1 draw giving way to a 4-3 victory on penalties that sent white shirts flooding across the field while in the stands they erupted, celebrating the most improbable success, perhaps the most significant they have ever had.
రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగిన స్పెయిన్ పేలవ ఆటతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 78 వేల మంది ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా అద్భుత ప్రదర్శన చేసింది. ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
ఆదివారం లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రష్యా 4-3 స్కోరు (పెనాల్టీ షూటౌట్‌)తో స్పెయిన్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్‌ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది.

#russia
#spain
#worldcup2018
#footballworldcup
#fifaworldcup2018
#football
Recommended