FIFA World Cup 2018 : Belgium Edge Japan 3-2 In Five-Goal Thriller To Set Up Brazil Clash
  • 6 years ago
Belgium fought back from two goals down to beat Japan 3-2 with an added-time goal from substitute Nacer Chadli to set up a high-voltage FIFA World Cup 2018 quarterfinal with Brazil.
#belgium
#japan
#worldcup2018
#football


రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. నువ్వానేనా అన్నట్లు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి బెల్జియం-జపాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జపాన్‌పై బెల్జియం 3-2తేడాతో విజయం సాధించింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయక పోవడం విశేషం. దీంతో రెండో అర్ధభాంగా ఆసక్తిగా మారింది.
Recommended