Miss Argentina About Telangana : రంగురంగుల భారతీయుల సంప్రదాయ వస్త్రాలు ఎంతో అందంగా హుందాగా ఉన్నాయంటున్నారు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మిస్ అర్జెంటీనా. తెలంగాణలో పర్యటించడం సరికొత్త అనుభూతిని ఇస్తోందని, ముఖ్యంగా ఇక్కడి ఆహారం ఎంతో నచ్చిందంటున్న మిస్ అర్జెంటీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.