Miss Angola Nuria Assis in Hyderabad : చిన్నప్పటి నుంచే భారత్ అన్నా ఐశ్వర్యా రాయ్ అన్నా మక్కువ అని అంటున్నారు మిస్ అంగోలా నూరియా అసిస్. మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ కి వచ్చిన నూరియా భారతీయ సినిమాలు ఎంతగానో నచ్చుతాయని చెబుతున్నారు. స్వయంగా ఎన్నో భాషలు మాట్లాడగల ఈ సుందరాంగి తమ దేశంలో చిన్నారులకు అవసరమైన మెంటార్ షిప్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.