Massive Explosion at Premier Explosives Company in Yadadri District : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ అనే బాంబుల ముడిసరకు తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కల్వల నరేశ్ (30), జి సందీప్, మోటకొండ సీహెచ్ దేవీచరణ్ ముగ్గురు మృతి చెందారు. పెద్ద పెద్ద క్వారీల్లో వినియోగించే బాంబుల ముడిసరకును ఈ కంపెనీలో తయారు చేస్తారు.