Minister Narayana Fires on Jagan : గత ఐదేళ్లు వైఎస్ జగన్ తుగ్లక్ పాలన సాగించారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ సర్కార్లో నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారభించిందని గుర్తు చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 2014-2019లో రైతులు 34,000ల ఎకరాలు ఇచ్చారన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.