High Tension in Phirangipuram : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతినగర్‌లో కమిటీ హాల్‌కు చెందిన మూడు సెంట్ల స్థలం వివాదంలో ఉంది. దీనిపై చిన్నికృష్ణ కుటుంబానికి గ్రామస్థులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ గొడవపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ రవీంద్రబాబు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.