GBS VICTIMS IN GUNTUR GGH: గుంటూరు జీజీహెచ్లో పలువురు గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సాధారణ వార్డులో చికిత్స పొందిన ఐదుగురిలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.