104 Crore Rupees Scam Primary Agricultural Cooperative Credit Society (PACS) in Kirlampudi : కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 104 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విచారణకే 18 నెలలు సాగదీస్తే నిందితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అధికారులను నిలదీశారు.