తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. #tirumala #tirupati #ttd #andhrapradesh #VaikunthaDwaraDarshan #VishnuNivasam #Stampede #Devotees #APGovt