Lentils Fraud Case Registered By Police: రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంటల కొనుగోలు సమయంలో దళారులు చేస్తున్న ఘరానా మోసం రైతుల చొరవతో తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. దీనితో కందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.