Agency Invites Nature Lovers to visit Beauties of Alluri District : ప్రకృతే చీరకట్టుకుందా అన్నట్లు అబ్బురపరిచే పచ్చదనం, కాఫీ తోటలు చూపు తిప్పుకోనివ్వని మంచు గిరులు, జల సవ్వళ్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సుందర మనోహర దృశ్యాలు. వింటేనే మనసు పులకరించిపోతుంది కదూ.! వీటన్నింటికీ నెలవైంది అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం.