Skip to playerSkip to main contentSkip to footer
  • 12/10/2024
Police Recovered 1100 Mobiles : సైబరాబాద్ కమిషనరేట్ సెల్​ఫోన్ రికవరీలో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రూ.3 కోట్ల 30లక్ష ల విలువ చేసే 1100 మొబైల్ ఫోన్లలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ నర్సింహా వివరాలు వెల్లడించారు.

Category

🗞
News

Recommended