Mobile Theft In Hyderabad : మన జీవితంలో మొబైల్‌ఫోన్ భాగమైపోయింది. ఈ కాలంలో సెల్‌ఫోన్ లేనిదే ఎవరూ అడుగు బయటపెట్టట్లేదు. యువత అప్పుచేసి మరీ ఖరీదైన సెల్ఫోన్లు కొంటున్నారు. ఆ సెల్‌ఫోన్ చోరీకి గురైతే ఆ బాధ వర్ణనాతీతం. దుండగులు బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.