హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అటువైపుగా వచ్చిన ఓ వ్యక్తి రాంగ్ రూట్లో రావడమే కాకుండా, హెల్మెట్ కూడా ధరించలేదు. వారిని గుర్తించిన పోలీసులు ఆ బండిని ఆపారు. అతని వాహనంపై 8 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. 'హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో రావడం తప్పు కదా' అని అడిగారు. అతని బైక్ కీస్ తీసుకుని ఆపేశారు. దీంతో కోపోద్రిక్తుడైన అతను, పోలీసుల ముందు ఇష్టారీతిన మాట్లాడారు. బూతులు తిట్టాడు.
00:56I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't know, I don't