Scouts and Guides Organization Training for students in Kadapa : విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా తర్ఫీదు ఇస్తోంది 'స్కౌట్స్ అండ్ గైడ్స్' సంస్థ. భారత సైనికులు ప్రాణాలకు తెగించి ఏ విధంగా సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తారో అదేవిధంగా భావితరాలను దేశసేవలో భాగం చేసేలా సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సంస్థలో శిక్షణ ఎలా ఇస్తారు? విధివిధానాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.