Fire Accident in Ganesh Immersion Celebration In Nellore District 40 Injured : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో ఆదివారం నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలో నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి.