Road Accident in Hayat Nagar: వెగంగా రోడ్డులపై వెలుతున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని కుంట్లూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మరో వ్యక్తి తీవ్రంగా గాయలయ్యాయి.
Category
🗞
NewsTranscript
00:00Thank you for joining us.
00:30Thank you for joining us.