Harish Rao About Kaushik Reddy Issue : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మరో శాసనసభ్యుడు అరికెపూడి గాంధీల మధ్య వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కౌశిక్‌పై ప్రభుత్వం దాడి చేయించిందని, పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి మరీ గాంధీని కౌశిక్ ఇంటికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల సంగతేంటని ప్రశ్నించారు.