MP Raghunandan Rao about Hydra : హైడ్రాను హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చేయాలన్న ఆయన, కొన్ని ప్రాంతాలకే హైడ్రా పరిమితం అవుతోందన్న అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని తెలిపారు.