Varsha Priya of Srikakulam Meticulous Girl in Pencil Art Enters India Book of Records : డిజైనింగ్ చదువుకోవాలని ఆ యువతి ఎంతో ఆశపడింది కాని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అవడంతో తన ఆశ నెరవేరలేదు, అయితేనేమి తన దగ్గర ఉన్న అతి తక్కువ వనరులతో రకరకాల కళాకృతులు చెక్కుతూ అందరి మన్నలను పొందింది, ఓ వైపు కాలేజీకి వెళ్తూనే సమయం దొరికినప్పుడల్లా పెన్సిల్, సుద్ధ ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కళాకృతులను తయారు చేసింది, అలా ఆ యువతి చేసిన పెన్సిల్ క్రాఫ్ట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది, ఇంతకీ ఎవరా యువతి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.