No Quality on Godavari Yetigatlu : రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో నరసాపురం వద్ద ఏటిగట్లు బలహీనంగా మారాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గట్ల పటిష్ఠత ప్రశ్నార్థకంగా మారింది. జగన్ సర్కారు కేవలం రూ. 28 కోట్లు వెచ్చి కోతకు గురైన చోటే పటిష్ఠం చేసి చేతులు దులిపేసుకుంది. గోదావరి ఏటిగట్లుకు శాశ్వత పరిష్కరం చూపాలని స్థానికులు కోరుతున్నారు.