CM Revanth unveil Jaipal Reddy Statue : జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని, జైపాల్ రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.