AP Legislative Council Sessions 2024 Updates : దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ వివరించారు.